Liquor Shops : The liquor bill of Rs 52,800 that went viral on WhatsApp across India has got both the seller and buyer into trouble.
#bengaluru
#wineshops
#bangalore
#liquorshops
#karnataka
#excisedepartment
#bangalorewomen
#mangalore
#womenempowerment
#wines
#women
#andhrapradesh
#telangana
#lockdown
#Alcohol
కర్ణాటక,ఆంధ్రప్రదేశ్‌లలో సోమవారం(మే 4) వైన్ షాపుల ముందు జనం జాతరను తలపించారు. లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజుల పాటు చుక్క లేక నీరసించిన మందుబాబులు.. సోమవారం ఎక్కడ లేని ఉత్సాహంతో వైన్ షాపుల ముందు వాలిపోయారు. కిలోమీటర్ల క్యూ లైన్‌లో గంటల పాటు ఓపిగ్గా నిలుచుని మద్యం కొనుగోలు చేశారు. అయితే కొంతమంది అత్యుత్సాహంతో భారీగా మద్యాన్ని కొనుగోలు చేశారు. కర్ణాటకలోని బెంగళూరులో అయితే ఓ కస్టమర్ ఏకంగా యాభై వేల రూపాయల మద్యం కొనుగోలు చేయడం గమనార్హం.